Close Menu
janasangarshana

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    Bulk Image Downloader Cracked [Patch] [x32-x64] [Full] Tested

    March 2, 2026

    1Click DVD Copy Crack + Portable [Patch] Windows 10 FileHippo

    March 1, 2026

    CorelDRAW Pre-Activated [Stable] Clean FileHippo

    March 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Monday, March 2
    Trending
    • Bulk Image Downloader Cracked [Patch] [x32-x64] [Full] Tested
    • 1Click DVD Copy Crack + Portable [Patch] Windows 10 FileHippo
    • CorelDRAW Pre-Activated [Stable] Clean FileHippo
    • SketchUp Crack + Product Key Universal x86-x64 Full 2025
    • Internet Download Manager (IDM) 2024 Portable + Serial Key Windows 10 Full .zip
    • Express Burn CD and DVD Burner Crack + Keygen [Latest] [Windows] Multilingual
    • 1Click DVD Copy Portable + Keygen Full Patch
    • SecureCRT Portable + Activator [Full] Patch 2025
    Login
    janasangarshanajanasangarshana
    • హోమ్
    • రాజకీయాలు
      • ప్రపంచం
      • జాతీయ
      • రాష్ట్రం
    • సమకాలిన అంశాలు
    • వ్యాపారం
    • సాంకేతికం
    • వినోదం
    • క్రీడలు
    • మరింత
      • వాతావరణం
      • కుటుంబం
      • ఆరోగ్యం
      • ప్రజలు
    janasangarshana
    Home » గ్రామీణ బ్యాంకు 13,217 పోస్టులకు నోటిఫికేషన్!
    Politics

    గ్రామీణ బ్యాంకు 13,217 పోస్టులకు నోటిఫికేషన్!

    MalleshBy MalleshSeptember 22, 2025No Comments5 Views
    Facebook Twitter WhatsApp LinkedIn Email
    WhatsApp Image 2025-09-22 at 5.41.03 PM
    Share
    Facebook Twitter WhatsApp Email

    13,217 గ్రామీణ బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్!

     న్యూస్ ప్రతినిధి

    హైదరాబాద్:సెప్టెంబర్ 22
    ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకిం గ్,పర్సనల్ సెలక్షన్ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టు ల భర్తీకి దరఖాస్తు గడువు ఈనెల 21 తో ముగిసింది, అభ్యర్థుల కోరిక మేరకు ఐబీపీఎస్‌ ఈ నెల 28 వరకు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. ఏపీ గ్రామీణ బ్యాంక్‌లో 152, తెలంగాణ గ్రామీణ్‌ బ్యాంక్‌లో 798 పోస్టులు ఉన్నాయి. ఐబీపీఎస్‌ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీసర్స్‌ (స్కేల్‌ 1, 2,3) ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ కొన్ని పోస్టులకు స్పెషలైజ్డ్‌ డిగ్రీ అవసరం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థుల వయోపరిమితి సెప్టెంబర్‌ 1 నాటికి ఆఫీస్‌ అసిస్టెంట్లకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 1 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 2 పోస్టులకు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 3 పోస్టులకు 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరి మితిలో సడలింపు కలదు.దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి రూ.175, మిగతా వారికి రూ.850. ప్రాథమిక పరీక్షలు నవంబర్‌ లేదా డిసెంబర్‌లో, ప్రధాన పరీక్షలు డిసెంబర్‌లో లేదా ఫిబ్రవరి 2026లో నిర్వహించబడతాయి. ఆఫీసర్స్‌ పోస్టుల ఇంట ర్వ్యూలు జనవరి – ఫిబ్రవరి 2026లో జరుగుతాయి. తుది ఫలితాలు, ప్రొవిజిన ల్‌ అలాట్‌మెంట్‌ ఫిబ్రవరి లేదా మార్చి 2026లో ప్రకటించబడతాయి. పూర్తి వివరాలకు www.ibps.in ను విజిట్‌ చేయండి.

      bank
      Share. Facebook Twitter WhatsApp LinkedIn Email
      Mallesh

      Related Posts

      WhatsApp Image 2025-09-22 at 5.32.23 PM

      సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం..

      September 22, 20251
      Leave A Reply Cancel Reply

      Promoted
      Demo
      Top Posts

      MS Office 365 32 bit Latest (Yify) To𝚛rent Dow𝚗l𝚘ad

      January 21, 202617
      IMG-20250815-WA1077

      కామారెడ్డి న్యూస్ పేపర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

      August 15, 202515

      Office 365 Crack 100% Worked [no Virus] MEGA

      February 15, 202610

      AnyDesk premium Crack tool Clean [Lifetime] Verified

      December 22, 20258
      Don't Miss

      Bulk Image Downloader Cracked [Patch] [x32-x64] [Full] Tested

      By ఇందూర్ వార్తMarch 2, 20260

      📡 Hash Check: 33dd0358572d3898c4914ea9481a6413📅 Last Update: 2026-02-23VerifyProcessor: 1 GHz CPU for patching RAM: 4 GB…

      1Click DVD Copy Crack + Portable [Patch] Windows 10 FileHippo

      March 1, 2026

      CorelDRAW Pre-Activated [Stable] Clean FileHippo

      March 1, 2026

      SketchUp Crack + Product Key Universal x86-x64 Full 2025

      March 1, 2026
      Stay In Touch
      • Facebook
      • Twitter
      • Pinterest
      • Instagram
      • YouTube
      • Vimeo

      Subscribe to Updates

      Get the latest creative news from SmartMag about art & design.

      Promoted
      Demo

      Type above and press Enter to search. Press Esc to cancel.

      Sign In or Register

      Welcome Back!

      Login below or Register Now.

      Lost password?

      Register Now!

      Already registered? Login.

      A password will be e-mailed to you.