Close Menu
janasangarshana

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    Bet On Red: Gyors Spin, Nagy Nyeremények útközben

    April 16, 2026

    Microsoft Excel Crack Windows 10 (x32x64) no Virus Instant

    April 16, 2026

    Ashampoo Burning Studio Portable only Clean Full gDrive

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Thursday, April 16
    Trending
    • Bet On Red: Gyors Spin, Nagy Nyeremények útközben
    • Microsoft Excel Crack Windows 10 (x32x64) no Virus Instant
    • Ashampoo Burning Studio Portable only Clean Full gDrive
    • Lumion 2022 Portable + Activator Latest [x32x64] Clean
    • Internet Download Manager (IDM) 6.41 Full-Activated Stable Final
    • Adobe Illustrator Crack + Product Key [100% Worked] (x32-x64) [Windows]
    • System Information for Windows (SIW) Free[Activated] [Windows] [Clean] gDrive
    • Rolla: Quick Wins and Rapid Spin Thrills for the Modern Player
    Login
    janasangarshanajanasangarshana
    • హోమ్
    • రాజకీయాలు
      • ప్రపంచం
      • జాతీయ
      • రాష్ట్రం
    • సమకాలిన అంశాలు
    • వ్యాపారం
    • సాంకేతికం
    • వినోదం
    • క్రీడలు
    • మరింత
      • వాతావరణం
      • కుటుంబం
      • ఆరోగ్యం
      • ప్రజలు
    janasangarshana
    Home » సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం..
    Politics

    సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం..

    MalleshBy MalleshSeptember 22, 2025No Comments1 Views
    Facebook Twitter WhatsApp LinkedIn Email
    WhatsApp Image 2025-09-22 at 5.32.23 PM
    Share
    Facebook Twitter WhatsApp Email

    సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం..

    పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి..!

    janasangarshana 

    దాడిలో రెండు పోలీసు వాహనాలు ద్వంసం..? 

    ఈ షాకింగ్ ఘటన సూర్యాపేట జిల్లా లోని పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న సాయంత్రం డెక్కన్ సిమెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ఓ కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ క్రమంలో కార్మికుని మృతికి యాజమన్య నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. తగిన న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులపై కర్రలు, రాళ్లతో బిహార్ కార్మికులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు, పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్మికుల దాడిలో రెండు పోలీసు వాహనాలు ద్వంసం అయినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో పరిస్థితి రణరంగంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

      nzb
      Share. Facebook Twitter WhatsApp LinkedIn Email
      Mallesh

      Related Posts

      WhatsApp Image 2025-09-22 at 5.41.03 PM

      గ్రామీణ బ్యాంకు 13,217 పోస్టులకు నోటిఫికేషన్!

      September 22, 20257
      Leave A Reply Cancel Reply

      Promoted
      Demo
      Top Posts
      IMG-20250815-WA1077

      కామారెడ్డి న్యూస్ పేపర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

      August 15, 202518

      MS Office 365 32 bit Latest (Yify) To𝚛rent Dow𝚗l𝚘ad

      January 21, 202617

      Office 365 Crack 100% Worked [no Virus] MEGA

      February 15, 202610

      AnyDesk premium Crack tool Clean [Lifetime] Verified

      December 22, 20258
      Don't Miss

      Bet On Red: Gyors Spin, Nagy Nyeremények útközben

      By CreativalsApril 16, 20261

      Képzelj el egy szombat estét, amikor éppen a vonaton ülsz, a városi fények elmosódnak melletted,…

      Microsoft Excel Crack Windows 10 (x32x64) no Virus Instant

      April 16, 2026

      Ashampoo Burning Studio Portable only Clean Full gDrive

      April 16, 2026

      Lumion 2022 Portable + Activator Latest [x32x64] Clean

      April 16, 2026
      Stay In Touch
      • Facebook
      • Twitter
      • Pinterest
      • Instagram
      • YouTube
      • Vimeo

      Subscribe to Updates

      Get the latest creative news from SmartMag about art & design.

      Promoted
      Demo

      Type above and press Enter to search. Press Esc to cancel.

      Sign In or Register

      Welcome Back!

      Login below or Register Now.

      Lost password?

      Register Now!

      Already registered? Login.

      A password will be e-mailed to you.